గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను అందించనున్న చైనా టెక్నాలజీ సంస్థ
టెక్నాలజీ రంగంలోనూతన ఆవిష్కరణలకు సంబంధించి చైనా టెక్నాలజీ సంస్థ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను ను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యర్థి టెక్ దిగ్గజాలు గూగుల్, స్పేస్‌ఎక్స్‌లాంటి సంస్థల మాదిరిగా ప్రపంచవ్యాపితంగా ఉచిత వైఫై సేవలను అందించేందుకు తొలి అడుగు వేసింది. ప్రణాళికలో భాగంగా చైనాకు చెందిన కంపెనీ లింక్‌స్యూర్ నెట్వర్క్ తన మొదటి శాటిలైట్‌ను […]