Tech Knowledge

ఆన్‌లైన్‌లో అనేక రూపాల‌లో మోసాలు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

• ఆన్‌లైన్‌లో ఉచితంగా ఏవీ దొర‌క‌వు… అలాగే త‌క్కువ ధ‌ర‌లో కూడా… కావున హ్యాక‌ర్స్ వేసే గాలాల‌కు చిక్క‌కుండా ఉండాలి. • ఇక్క‌డా చెప్పుకునే ఈ విష‌యాల‌ను కాస్త జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి..! డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో…

Read More

టెక్నాల‌జీలో వ‌చ్చిన ప‌లు మార్పులు క్లుప్తంగా..!

By Ramesh Adusumilli, USA కాలం ఎంత వేగంగా మారుతుంది! ముఖ్యంగా సాంకేతిక రంగం (టెక్నాలజీ) ఊపిరి తీసుకునేంత వేగంగా మారిపోతుంది. నా చిన్నప్పుడు ఫోన్ అనేది ఉండటమే కాదు, అటువంటిది ఒకటి రాబోతుందని కూడా తెలియదు. అంతెందుకండి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సెలవుల్లో (1985 లో ) మద్రాస్ లో అదేదో మార్కెట్లోకి వెళ్లే వరకు…

Read More

వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌… నోటిఫికేష‌న్ల కోసం కొత్త‌గా…

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చేందుకు టెస్ట్‌ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌…

Read More

ఎన్నికల్లో టెక్నాలజీని విస్తృతంగా ఉప‌యోగించుకోనున్న‌ కేంద్ర ఎన్నికల సంఘం

ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర…

Read More

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ : ఫేక్ న్యూస్‌ను క‌ట్ట‌డి చేస్తుంది

నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తెచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్‌ను స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని కేవలం ఫార్వర్డ్‌ చేశారా అని తెలుసుకోవచ్చు. వాట్సాప్‌ యాప్‌ తాజా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు సంస్థ మంగళవారం…

Read More