ప్రాంతీయ భాష‌ల‌లో కూడా షేర్ చాట్ ల‌బిస్తుంది..!

October 7, 2018 Digital For You 0

ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్‌ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్‌ ‘షేర్‌చాట్‌’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు లేదు. మిగతా భారత్‌లోని 14 ప్రాంతీయ […]

టెక్నాల‌జీలో వ‌చ్చిన ప‌లు మార్పులు క్లుప్తంగా..!

October 6, 2018 Digital For You 0

By Ramesh Adusumilli, USA కాలం ఎంత వేగంగా మారుతుంది! ముఖ్యంగా సాంకేతిక రంగం (టెక్నాలజీ) ఊపిరి తీసుకునేంత వేగంగా మారిపోతుంది. నా చిన్నప్పుడు ఫోన్ అనేది ఉండటమే కాదు, అటువంటిది ఒకటి రాబోతుందని కూడా తెలియదు. అంతెందుకండి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సెలవుల్లో (1985 లో ) మద్రాస్ లో అదేదో మార్కెట్లోకి వెళ్లే వరకు కాలిక్యులేటర్ కూడా తెలియదు. ఇప్పుడు నా […]

జాతీయ డిజిట‌ల్ క‌మ్యూనికేష‌న్ పాల‌సీ -2018కి కేంద్ర కేబినెట్ ఆమోదం

October 4, 2018 Digital For You 0

హైద‌రాబాద్‌, పిఐబి :  భార‌త‌దేశంలో ప్ర‌తి పౌరుడికి 50 ఎంబిపిఎస్ స్థాయిలో సార్వ‌జ‌నిక బ్రాడ్ బాండ్ సేవలు, అనుసంధాన‌త క‌ల్పించి ముందుకు తీసుకుపోవ‌డానికి , అన్ని గ్రామ పంచాయ‌తీల‌కు 1 జిబిపిఎస్ అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి, బ్రాడ్ బాండ్ సేవ‌లు అందుబాటులో లేని ప్రాంతాల‌కు అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి , డిజిట‌ల్ క‌మ్యూనికేషన్ రంగంలో 100 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డానికి నిర్ణ‌యం. ప్ర‌ధాన‌మంత్రి […]

నల్గొండ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కే౦ద్ర౦లో రేపటి నుండి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయిలో కార్య‌క‌లాపాలు

October 4, 2018 Digital For You 0

హైద‌రాబాద్‌, పిఐబి :  నల్గొండ లో ప్ర‌ధాన త‌పాలా కార్యాల‌య౦ లో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర౦ (పిఒపిఎస్ కే) ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయి కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్నారు. ఈ పిఒపిఎస్ కే ఇప్ప‌టికే ‘‘క్యాంప్ మోడ్‌’’ లో పనిచేస్తో౦దని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ ప‌ద్ధ‌తి లో ద‌ర‌ఖాస్తుదారులు వారి ఫైళ్ళు పూర్తిగా ప్రాసెస్ కావాలంటే 7 రోజుల నుంచి 10 రోజుల‌కు వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంది.   ఈ జాప్యాన్ని నివారించ‌డం […]

వాట్సాప్‌ను టార్గెట్ చేయ‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం..!

October 4, 2018 Digital For You 0

వాట్సాప్‌….సోషల్‌ మీడియాలోనే ఓ సంచలనం సృష్టించిన ఓ సందేశాల ఆప్‌. ఒక్క భారతదేశంలోనే 25 కోట్లమంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని చెప్పుకుంటున్న ఈ వాట్సాప్‌ యాజమాన్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఒక్క సందేశాలే కాకుండా వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అతి సులువుగా అతి వేగంగా షేర్‌ చేసుకునే అవకాశం ఉండడంతో అనతికాలంలోనే దీనికి అద్భుత […]

ఎన్నికల్లో టెక్నాలజీని విస్తృతంగా ఉప‌యోగించుకోనున్న‌ కేంద్ర ఎన్నికల సంఘం

October 3, 2018 Digital For You 0

ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఐటీ […]

డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా నూతన డ్రోన్లవిధానం ప్రకటిం‍చనున్నకేంద్ర ప్రభుత్వం

August 25, 2018 Digital For You 0

వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ వినూత్న పంథాలో డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ’నూతన డ్రోన్లవిధానం’ రూపొందిస్తోంది..వివిధ వ్యాపారాల్లో  వీటిని ఉపయోగించుకునేలా నూతన సాంకేతికను సిద్ధం చేసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, సైనిక వ్యవస్థలు, ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రాంతాల్లో భద్రతాపరమైన అంశాల పర్యవేక్షణ, క్రమబద్ధీకరణకే పరిమితం కాకుండా భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు […]

డిజిలాక‌ర్ ద్వారా మీ డాక్యుమెంట్స్‌, స‌మాచారం సుర‌క్షితంగా…!

August 19, 2018 Digital For You 0

• డిజిలాక‌ర్ కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజి. దీని యాప్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా మీ ముఖ్య‌మైన డేటాను మొత్తం ఉచితంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చ‌. డిజిలాక‌ర్ గురించిన కొన్ని విష‌యాలు ఇక్క‌డ తెలుసుకుందాం. డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, ఓటర్‌ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు…ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా సరే మీరు ఇక […]

అమెజాన్‌కు పోటీగా ది బిగ్‌ ఫ్రీడం సేల్‌ ను ప్ర‌కంటించిన‌ ఫ్లిప్‌కార్ట్‌

August 7, 2018 Digital For You 0

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం ‘ది బిగ్‌ ఫ్రీడం సేల్‌’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్‌ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అందించే ఆఫర్లను మాత్రం […]

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు : మంత్రి కేటీ రామారావు

August 6, 2018 Digital For You 0

టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్  :   పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమని  మంత్రి కేటీఆర్  చెప్పారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థమన్న కేటీఆర్‌.. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఐటీ ఆధారిత సేవలను రోజు […]