రిల‌య‌న్స్ జియో దీపావ‌ళి ధ‌మాకా : ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన జియో

November 7, 2018 Digital For You 0

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో దివాళి సందర్భంగా కస్టమర్లకు 100 పర్సెంట్‌ క్యాష్‌బ్యాక్‌, గిఫ్ట్‌ కార్డ్‌ లాంటి ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని రిచార్జ్‌ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని రిలయన్స్‌ డిజిటల్‌ కూపన్‌ల రూపంలో అందిస్తోంది. వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిచార్జ్‌ల […]

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికల ప‌ర్య‌వేక్ష‌ణ‌ : ఎన్నికల సంఘం

November 6, 2018 Digital For You 0

హైదరాబాద్‌, న‌వంబ‌రు 6, 2018  :  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సదుపాయం కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్, జిల్లా కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్లు వచ్చే నెల 7న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ […]

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనీస్‌ కంపెనీల హవా

November 5, 2018 Digital For You 0

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనీస్‌ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఎవరి చేతులో చూసిన ఒక చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కనిపించాల్సిందే అన్న చందాగా మారిపోయింది. చైనీస్‌ కంపెనీలు షావోమి, ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్‌లు చూసిన తర్వాత మరో చైనీస్‌ కంపెనీ కూడా మన మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. షావోమి ప్రత్యర్థి గోమ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారత్‌లో తన ప్రొడక్ట్‌లను మెగా లాంచ్‌ […]

స్మార్ట్‌ఫోన్లుతో ఒత్తిడే త‌ప్ప ఆనందం ఉండ‌దు..!

November 4, 2018 Digital For You 0

‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్‌ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. స్నేహితులను […]

త‌క్కువ స్పేస్‌తో ట్విటర్‌ లైట్‌ యాప్‌

November 4, 2018 Digital For You 0

ట్విటర్‌ ఖాతాదారు ట్విటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మీ మొబైల్‌లో ఎక్కువ స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం లేదు. తక్కువ స్పెస్‌, ఎంబీతో తర్వగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలయ్యే ట్విటర్‌ లైట్‌ యాప్‌ ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ట్విటర్‌ లైట్‌ వెర్షన్‌ తీసుకొచ్చినప్పటికీ ఇండియాలో అది అందుబాటులో లేదు. అప్పుడు కేవలం 24 దేశాలల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. […]

మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ సేవ్‌ చేయకుండానే ఛాటింగ్‌ చేయొచ్చు

November 4, 2018 Digital For You 0

మన రోజువారీ జీవితంలో వాట్సాప్‌ ఓ భాగమై పోయింది.  చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా  వాట్సాప్‌కే క్రేజ్‌ ఎక్కువ. టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సాప్‌ ద్వారా సులభంగా పంపుకోవచ్చు.  ఈ సౌలభ్యమే ఈ యాప్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ఓ కారణం. అయితే మనం పంపాలనుకున్న వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ మన ఫోన్‌బుక్‌లో సేవ్‌ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్‌ పంపడం […]

డేటాను దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియే డేటా లోకలైజేషన్‌

November 3, 2018 Digital For You 0

డేటా లోకలైజేషన్‌.. వినియోగదారుల సమాచారమంతా దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకు పేమెంట్‌ కంపెనీలకు ఆర్‌బీఐ విధించిన గడువు ఇటీవ‌ల‌నే పూర్తయింది. ఈ గడువును డిసెంబర్‌ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినా కేంద్రం మాత్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట దేశ పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా భారత్‌ భూభాగంలోని సర్వర్లలోనే నిల్వ చేయాల్సి […]

చైనా మొబైల్స్‌కు ఇండియాలో పెరుగుతున్న ఆదరణ

November 2, 2018 Digital For You 0

• చైనా మొబైల్స్‌కు ఇండియాలో పెరుగుతున్న ఆదరణ • 2018లో  రూ. 50వేల కోట్ల విలువైన కొనుగోళ్లు • టాప్‌లో షావోమి, ఒప్పో,  వివో, హానర్‌ చైనా సంస్థలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లకు దేశీయంగా  ఉన్న క్రేజ్‌ ఇంతా అంతాకాదు. ఈ స్మార్ట్‌ఫోన్లకు భారతీయుల  ఆదరణ రోజు రోజుకు  పెరుగుతోందే తప్ప తరగడంలేదు. తాజాగా  భారతీయ వినియోగదారులు వేలకోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ముఖ్యంగా  […]

భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నూతన స్మార్ట్‌ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌

November 2, 2018 Digital For You 0

చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టీ ని భారత మార్కెట్లో కూడా లాంచ్‌ చేసింది.  వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ […]

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎద‌గ‌నున్న ఇండియా : ముకేశ్‌ అంబానీ

October 27, 2018 Digital For You 0

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018 (ఐఎంసీ) […]