స్మార్ట్‌గా వ్యవహరిస్తున్న దొంగలు..సీసీ కెమోరాలు ఉన్న దొరకని దొంగలు..!
ఈ ఏడాది మార్చ్‌లో… పేట్లబురుజులో ఉన్న బంగారు నగల కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. జూలైలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టిన చోరులు రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లతో పాటు డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. తాజాగా ఈ నెల 11న అబిడ్స్ ఠాణా పరిధిలోని ఫతేసుల్తాన్‌లేన్‌కు […]