1. ఎయిర్ డ్రాయిడ్ (AirDroid) : ఈ అప్లికేషన్ ఇంటర్నెట్ బేస్‌గా పనిచేస్తుంది. ముందుగా ప్లేస్టోర్ నుంచి ఈ అప్లికేషన్ని ఇన్‌స్టా
ల్ చేసుకోవాలి. అందుటో ఎకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్లోని కోడ్ ద్వారా ఇది మొబైల్ నుంచి డెస్క్టాప్కి కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మీ కంప్టూర్లోని ఫైల్స్‌ని ఇతర డేటాని మొబైల్‌కి, మొబైల్ నుంచి పీసీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
2.జెండర్: జెండర్ తో సులభంగా డేటాని షేర్ చేయవచ్చు. ఈ యాప్ నుంచి మీరు ఔఱఖీఱ ద్వారా ఫైల్స్‌ని కూడా షేర్ చేయవచ్చు. ఇది ఒకేసారి అనేక డివైసెస్‌లలో ఫైళ్లను షేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
3. సూపర్ బీమ్: డేటాను షేర్ చేయడానికి ఇదో మంచి యాప్ అనే చెప్పుకోవచ్చు. దీనిలో షేర్ ఇట్, ్గవఅసవతీర వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మీ ఆండ్రాయిడ్ఫోన్, టాబ్లెట్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేస్తుంది.
4. పోర్టల్ : ఈ యాప్ ద్వారా, ఫైల్స్, ఫోల్డర్లు, పాటలు, వీడియోలను కంప్యూటర్ల నుంచి ఫోన్లకి పం పవచ్చు. దీనికోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కమింగ్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫైళ్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని ద్వారా, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన డేటాను ఉచితంగా షేర్ చేసుకోవచ్చు.
5. వైఫై షేర్ ఉట్: ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి వైర్లెస్ షేరింగ్ అప్లికేషన్. దీని ద్వారానే మొదటి సారి ఆండ్రాయిడ్ ఫోన్లు షేర్ చేయటం ప్రారంభించారు.వైఫై షా ఉట్తోపాటలు, వీడియోలు, రెండు ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య మధ్య డాక్యుమెంట్ల్ను షేర్ చేసుకోవచ్చు .
6. షేర్ ఇట్ : ఈ యాప్ ప్రస్తుతం యూజర్లు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్. మొదట మీ ఫోన్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి, మీరు డేటాను పంపించాలనుకుంటున్న లేదా క్రమం చేయాలనుకుంటున్న పరికరంలో షేర్ ఇట్ యాప్ ఇన్స్టాల్ చేయాలని గుర్తుంచుకోండి. దీని ద్వారా, మీ ఫోన్లోని డేటాను మరొక ఫోనుకు ఇంపోర్ట్ చేయవచ్చు, ఎక్స్ పోర్ట్ చేయవచ్చు.
Leave a Reply