భారత్‌లో మొబైల్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ‘2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత…
భారత్‌లో వివో ఆర్ అండ్ డీ సెంటర్!
మొబైల్స్ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్ టీమ్ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అం శంపై ఈ బృం దం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్…
డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా ఫేస్‌బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు మెరుగు పరుచుకునేలా, బిజినెస్ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్ షేర్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు…
జులై-సెప్టెంబర్ త్రైమాసిక రాబడిలో రిలయన్స్ జియో టాప్
ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్‌లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్‌టెల్ రూ…
మార్కెట్లోకి షావోమీ రెడ్‌మి నోట్ 6 ప్రో
చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్ స్టోర్స్‌లో…
స్మార్ట్‌గా వ్యవహరిస్తున్న దొంగలు..సీసీ కెమోరాలు ఉన్న దొరకని దొంగలు..!
ఈ ఏడాది మార్చ్‌లో… పేట్లబురుజులో ఉన్న బంగారు నగల కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. జూలైలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టిన చోరులు రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లతో పాటు డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. తాజాగా ఈ నెల…
ఫ్లిప్‌కార్ట్ ద్వారా 19 నుంచి 22 వరకు మొబైల్స్ పై అనేక ఆఫర్స్
నవంబరు 19-22వరకు బొనాంజా సేల్ ఆపిల్, శాంసంగ్, షావోమి, గూగుల్, ఫోన్లపై ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ : బెస్ట్ డీల్స్ ఏవి? ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను మరోసారి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో ఈ స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై…
మొబైల్స్ ద్వారా డేటా షేరింగ్ సులువుగా ఇలా చేసి చూడండి…!
• నేటి డిజిటల్ యుగంలో, మనం ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ లేదా డివైస్‌కి డేటాను పంపించాల్సి వస్తుంది. అందుకోసం, మీరు త్వరలో ఎటువంటి వైర్ లేకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఫైళ్లను, ఫొటోలను, వీడియోలను ఇతర డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 1. ఎయిర్ డ్రాయిడ్ (AirDroid) : ఈ అప్లికేషన్ ఇంటర్నెట్ బేస్‌గా పనిచేస్తుంది.…
మీ స్మార్ట్‌ఫోన్‌లోని టాప్ టెన్ యాప్స్ ఇవేనా…!
చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుంటే నిమిషమైనా గడవదు.. రోజూ వారి దినచర్యలో మొబైల్ ఫోన్ ఓ భాగమైంది. బయటకు వెళ్లి చేసుకునే పనులకు బదులుగా ఇంట్లో కూర్చునే పనులు పూర్తి చేయాలంటే అందుకు సంబంధించిన యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల వాడకంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం…
హై-ఎండ్ ఫ్లిప్‌ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్…ధర ఎంతో తెలుసా..?
శాంసంగ్ ‘డబ్ల్యూ 2019’ చైనాలో లాంచ్ డ్యుయల్ డిస్‌ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ‘డబ్ల్యూ 2019’ పేరుతో హైఎండ్ ఫ్లిప్‌మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సూపర్ డిస్‌ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,…