వాట్సాప్ నుంచి త్వ‌ర‌లో చ‌క్క‌టి ఉప‌యోగ‌ప‌డే ఫీచ‌ర్‌

February 24, 2019 Digital For You 0

ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది. ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్‌ చేసుకుంటూ.. విసిగెత్తిపోతున్న వాట్సాప్‌ యూజర్లకు(ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి  బయటకు వచ్చే అవకాశం ఉన్నా) ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే […]

వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌… నోటిఫికేష‌న్ల కోసం కొత్త‌గా…

October 3, 2018 Digital For You 0

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చేందుకు టెస్ట్‌ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త […]

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

August 7, 2018 Digital For You 0

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాయిస్‌, వీడియో రెండింటికీ సపోర్ట్‌ చేస్తూ ఎట్టకేలకు లైవ్‌గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో […]