
ఫోటో ఎడిటింగ్ యాప్స్ : ఈ యాప్స్ ఉపయోగిస్తున్నారా… ఇది ఒకసారి చదవండి…!
గూగుల్ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్ వినియోగిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించినట్టు తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా యూజర్ల డేటాకు […]