
ఆన్లైన్లో అనేక రూపాలలో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..!
• ఆన్లైన్లో ఉచితంగా ఏవీ దొరకవు… అలాగే తక్కువ ధరలో కూడా… కావున హ్యాకర్స్ వేసే గాలాలకు చిక్కకుండా ఉండాలి. • ఇక్కడా చెప్పుకునే ఈ విషయాలను కాస్త జాగ్రత్తగా గమనించండి..! డిజిటల్ మార్కెటింగ్, ఈ– కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది […]