సైబర్ సెక్యూరిటీలో చాలా అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే సెక్యూరిటీ సమస్యలు అనేకం..!
• 25శాతం కంప్యూటర్లు, 21శాతం ఫోన్లపై మాలావేర్ దాడులు • టాప్లో జపాన్, అట్టడుగున అల్జీరియా • 60 దేశాల్లో అధ్యయనం చేసిన కంపారిటెక్ భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ […]