చెస్24 డాట్ కామ్ (chess24.com) లో కనిపించే విశిష్టమైన ఫీచర్ బాంటర్ బ్లిట్జ్. బాంటర్ అంటే సరదాగా జరిపే సంభాషణ అని అర్థం. ఇందులో చెస్24 డాట్ కామ్‌కు చెందిన స్ట్రాంగ్ ప్లేయర్, ఆ డాట్ కామ్‌కు చెందిన ప్రీమియం సభ్యులతో రెండు, రెండున్నర గంటలపాటు నిర్విరామంగా బ్లిట్జ్ గేమ్స్ ఆడతాడు. అది కూడా మాట్లాడుతూ…
Read More