నల్గొండ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కే౦ద్ర౦లో రేపటి నుండి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయిలో కార్య‌క‌లాపాలు

October 4, 2018 Digital For You 0

హైద‌రాబాద్‌, పిఐబి :  నల్గొండ లో ప్ర‌ధాన త‌పాలా కార్యాల‌య౦ లో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర౦ (పిఒపిఎస్ కే) ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయి కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్నారు. ఈ పిఒపిఎస్ కే ఇప్ప‌టికే ‘‘క్యాంప్ మోడ్‌’’ లో పనిచేస్తో౦దని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ ప‌ద్ధ‌తి లో ద‌ర‌ఖాస్తుదారులు వారి ఫైళ్ళు పూర్తిగా ప్రాసెస్ కావాలంటే 7 రోజుల నుంచి 10 రోజుల‌కు వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంది.   ఈ జాప్యాన్ని నివారించ‌డం […]

వాట్సాప్‌ను టార్గెట్ చేయ‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం..!

October 4, 2018 Digital For You 0

వాట్సాప్‌….సోషల్‌ మీడియాలోనే ఓ సంచలనం సృష్టించిన ఓ సందేశాల ఆప్‌. ఒక్క భారతదేశంలోనే 25 కోట్లమంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని చెప్పుకుంటున్న ఈ వాట్సాప్‌ యాజమాన్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఒక్క సందేశాలే కాకుండా వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అతి సులువుగా అతి వేగంగా షేర్‌ చేసుకునే అవకాశం ఉండడంతో అనతికాలంలోనే దీనికి అద్భుత […]

వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌… నోటిఫికేష‌న్ల కోసం కొత్త‌గా…

October 3, 2018 Digital For You 0

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చేందుకు టెస్ట్‌ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త […]

ఎన్నికల్లో టెక్నాలజీని విస్తృతంగా ఉప‌యోగించుకోనున్న‌ కేంద్ర ఎన్నికల సంఘం

October 3, 2018 Digital For You 0

ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఐటీ […]

మూడు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌

October 3, 2018 Digital For You 0

వెనుక వైపు మూడు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. హువావే పీ20 ప్రొ మాదిరి, గెలాక్సీ ఏ7 అనే స్మార్ట్‌ఫోన్‌ను వెర్టికల్‌ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్‌లో వెనుకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. దీని బేస్‌ వేరియంట్‌ ధర రూ.23,990గా నిర్ణయించింది. బేస్‌ వేరియంట్‌ 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. […]

10 నెలల్లో కోటిదాటిన ‘యోనో’ యాప్‌ డౌన్‌లోడ్స్‌!

October 3, 2018 Digital For You 0

డౌన్‌లోడ్స్‌లో ఎస్‌బీఐ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్‌ రికార్డు సృష్టించింది. పది నెలల్లో కోటికిపైగా ‘యోనో’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ జరిగినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏబీఎఫ్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ అవార్డ్, 2018లో కూడా  ‘మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇనిషియోటివ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను యోనో గెలుచుకుంది. 2017 నవంబర్‌ 24వ తేదీన యోనో సేవల ఆవిష్కరణ జరిగింది. గూగుల్‌ […]