నల్గొండ పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కే౦ద్ర౦లో రేపటి నుండి ఆన్లైన్ పద్ధతి లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు
హైదరాబాద్, పిఐబి : నల్గొండ లో ప్రధాన తపాలా కార్యాలయ౦ లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర౦ (పిఒపిఎస్ కే) ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్లైన్ పద్ధతి లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ పిఒపిఎస్ కే ఇప్పటికే ‘‘క్యాంప్ మోడ్’’ లో పనిచేస్తో౦దని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ పద్ధతి లో దరఖాస్తుదారులు వారి ఫైళ్ళు పూర్తిగా ప్రాసెస్ కావాలంటే 7 రోజుల నుంచి 10 రోజులకు వేచి ఉండవలసి వస్తోంది. ఈ జాప్యాన్ని నివారించడం […]