చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు
డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో అపార ఉద్యోగ అవకాశాలు చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలి రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఉండబోతున్నాయని అమెరికాలోని ప్రముఖ సంస్థ సామా టెక్నాలజీస్ వ్యవస్థాపక సిఈవో సురేష్ కట్టా చెప్పారు, విఐటీ-ఎపి యూనివర్సిటీలో […]