ప్ర‌తి ఒక్క‌రికి ఉప‌యోగ‌ప‌డే 20 ముఖ్య‌మైన యాప్స్ … మీ కోసం…

July 14, 2018 Digital For You 0

డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ – క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ తదుపరి ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పలు యాప్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో 20 ప్రభుత్వ […]

శరీరాన్నే మైక్రోచిప్‌లతో ఒక‌ ఐడీ కార్డులా…!

July 14, 2018 Digital For You 0

ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగుల​కు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే  స్వీడిష్‌ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ ఫాలో అయిపోతే సరిపోతుంది. […]

చ‌క్క‌టి ఫీచర్లతో హువావే ‘హానర్‌ 10’ స్మార్ట్‌ఫోన్‌

July 14, 2018 Digital For You 0

అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్‌ 10’ స్మార్ట్‌ఫోన్‌ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్‌గా లాంచ్‌ చేసిన తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. లాంచ్‌ చేసిన 3 నెలల వ్యవధిలోనే 30 లక్షల విక్రయాల మైలురాయిని తాకి, హానర్‌ 10 దూసుకుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో వెల్లడించింది. ‘30 లక్షల హానర్‌ 10 […]

ఫిషింగ్ నెట్ పద్మవ్యూహంలో పావుగా మారొద్దు అంటున్న అభిమన్యుడు

July 13, 2018 Digital For You 0

by Katta Srinivas • మీకు టచ్ ఫోన్ వుందా? ఎడా పెడా అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకుంటూ హా నాకేమి అవుతుందిలే అనుకుంటున్నారా? • మీ బ్యాంక్ అకౌంట్ ఆన్ లైన్ లో ఆపరేట్ చేస్తున్నారా? అబ్బే నేను భద్రమే సుమీ అని మురిసిపోతున్నారా? • వాడెవడో నా ఆధార్ వివరాలు కొట్టేస్టే ఏం పోతుంది నా గోచీ అని చులకనగా […]

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘బైదు’ నుంచి త్వరలో డ్రైవర్‌ రహిత బస్సులు

July 13, 2018 Digital For You 0

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్‌ రహిత, ఎలక్ట్రిక్‌ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్‌’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్‌’ పేరుతో కింగ్‌లాంగ్‌ తయారు చేయనున్న ఈ డ్రైవర్‌ రహిత ఎలాక్ట్రానిక్‌ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ బస్సులకు భిన్నంగా ఈ […]

కాల్ సెంట‌ర్ల ఉద్యోగాల‌ను త‌గ్గించ‌నున్న ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’

July 12, 2018 Digital For You 0

గూగుల్‌ సరికొత్త ఆవిష్కరణ కోట్లాది మంది ఉద్యోగుల పొట్టకొట్టనుందా?. ఈ ఏడాది జరిగిన డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో గూగుల్‌ ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’ సాంకేతికతను పరిచయం చేసింది. దీని ద్వారా వినియోగదారులు అపాయింట్‌మెంట్లను, రిజర్వేషన్లను చేసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే, గూగుల్‌ డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా కాల్‌ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగుల […]

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ : ఫేక్ న్యూస్‌ను క‌ట్ట‌డి చేస్తుంది

July 12, 2018 Digital For You 0

నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తెచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్‌ను స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని కేవలం ఫార్వర్డ్‌ చేశారా అని తెలుసుకోవచ్చు. వాట్సాప్‌ యాప్‌ తాజా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు సంస్థ మంగళవారం తెలిపింది. వినియోగదారులు ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ […]