November 18, 2019

టిక్‌టాక్‌కు పోటీగా…ఇన్‌స్ట్రాగ్రామ్‌ టూల్‌

November 9, 2019

‘వాట్సాప్‌’ ఖాతాలపై ‘పెగాసస్‌’ సాఫ్ట్‌వేర్‌తో గూఢచర్యం

November 9, 2019

డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా స్కిల్స్ ఆన్ వీల్స్

November 9, 2019

శాంసంగ్‌ మరో నూతన మడతబెట్టే ఫోన్‌

November 9, 2019

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

November 18, 2019

టిక్‌టాక్‌కు పోటీగా…ఇన్‌స్ట్రాగ్రామ్‌ టూల్‌

November 9, 2019

మొబైల్‌ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ

యాపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో డాటాను చోరీ చేసిన హ్యాకర్‌

ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్‌ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్‌ కేబుల్స్‌ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్‌. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో…

Read More

సోషల్‌ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్‌తో…మోసాలు … బీ కేర్ ఫుల్

సోషల్‌ మీడియాలో మన ప్రొఫైల్స్‌ ఎలా తయారు చేసుకుంటే ఎదుటి వారికి అదే విధంగా కనిపిస్తుంటాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌, లింకెడిన్‌, వాట్సాప్‌ ప్రొఫైల్‌లు ఇవన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ప్రొఫైల్స్‌ను చెక్‌ చేస్తేనే మన వివరాలు కనిపిస్తాయి. అన్నింటికన్నా మించి మరొక యాప్‌ ఉంది. దాని పేరు ట్రూకాలర్‌. అందులో మన పేరు ఎలా…

Read More

వాట్సాప్‌ నుంచి త్వరలోనే వాట్సాప్‌పే

త్వరలోనే భారత్‌లో డిజిటల్‌ వ్యాలెట్‌ వాట్సాప్‌పేను లాంచ్‌ చేసేదిశగా ఫేస్‌బుక్‌ అడుగులు వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే శుభవార్త అందిస్తామని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఇప్పటికే దేశంలో వాట్సాప్‌ పే టెస్ట్‌రన్‌ విజయవంతమైంది. ఒక మిలియన్‌ యూజర్లు దీనిని ప్రయోగాత్మకంగా వినియోగించారు కూడా. అయితే, డాటా లోకలైజేషన్‌ నియమాలు, ఆర్బీఐ నిబంధనల కారణంగా వాట్సాప్‌ పే భారత్‌లో…

Read More

ట్రూకాలర్‌ యాప్‌ని ఉపయోగిస్తున్నారా కాస్త జాగ్రత్త..!

ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎంతో ఫేమస్‌. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్‌ ప్రత్యేకత. అయితే, ట్రూకాలర్‌ యాప్‌తో యూజర్‌ ఖాతా వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశముందని తాజాగా తేలింది. ఈ మేరకు యాప్‌లోని ప్రధాన లోపాన్ని సెక్యూరిటీ పరిశోధకుడు ఎహరాజ్‌ అహ్మద్‌ కనుగొన్నారు. రద్దైన, పనిచేయని ఫోన్‌ నెంబర్ల ఆధారంగా కూడా ట్రూకాలర్‌లోని ఖాతాదారుల వివరాలు…

Read More

ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ

ఎస్‌బీఐ కార్డ్‌ సంస్థ తన మొబైల్‌ యాప్‌లోకి చాట్‌బాట్‌ ఐఎల్‌ఏ (ఇంటరాక్టివ్‌ లైవ్‌ అసిస్టెంట్‌) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్‌ చేస్తున్న తొలి సంస్థగా ఎస్‌బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్‌…

Read More

భారతీయ భాషల్లో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కృషి కోసం మైక్రోసాఫ్ట్‌ టీమ్స్

పని ప్రదేశాలలో కమ్యూనికేషన్, సమన్వయాన్ని సులభం చేసి తమ స్థానిక భాషలోనే పనిచేసేందుకు ఇష్టపడే ఉద్యోగులకు సాధికారత కల్పించే కృషిలో భాగంగా తమ టీమ్ వర్క్ హబ్‌ ‘టీమ్స్’ ద్వారా భారతీయ భాషలకు తోడ్పాటు అందించాలని ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. డెస్క్‌టాప్‌‌, వెబ్‌కు సంబంధించి 8 భారతీయ భాషలు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మరాఠీ,…

Read More

ఫేస్‌బుక్‌లో కొత్తగా ‘న్యూస్‌ ట్యాబ్‌’

ఫేస్‌బుక్‌లో ‘న్యూస్‌ ట్యాబ్‌’తో కూడిన కొత్త అప్‌డేట్‌ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్‌బుక్‌లో వస్తున్న అసత్య వార్తల రీత్యా…

Read More

భారత్‌లో పెరుగుతున్న వేరబుల్‌ డివైజెస్‌ విక్రయాలు

వేరబుల్‌ డివైజెస్‌ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడుతున్నట్టుగా ఉంది. భారత్‌లో వీటి విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో ఆల్‌ టైం హైకి చేరుకున్నాయి. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఏకంగా 30 లక్షల యూనిట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయంటే వీటికి ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. వృద్ధి క్రితం త్రైమాసికంతో పోలిస్తే 30.9 శాతం నమోదైంది. అంతర్జాతీయంగా మొత్తం విక్రయాల పరంగా చూస్తే…

Read More

హానర్ మరో కొత్త ఫోన్ హానర్ 20 లైట్ (యూత్ ఎడిషన్)

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, హువావే ఉపసంస్థ హానర్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ ఇటీవలనే  చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్…

Read More

శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 8వేల తగ్గింపు

మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8వేల తగ్గింపుతో  గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39.990కే విక్రయిస్తోంది.  ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ తరువాత జూలైలో ఇండియాలో విడుదలైంది. అప్పటి దీని ధర  (8జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్)  47,990 రూపాయలు. డబుల్‌ రియర్‌…

Read More