మొబైల్ ఫోన్దిగ్గజం శాంసంగ్ మరో నూతన మడతబెట్టే ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గెలాక్సీపోల్డ్ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ రెండవ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సరికొత్త మోడల్‌ను విడదుల చేయనున్నామని శాంసంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ప్రకటించింది.…
Read More