JOBS

ఐటీ సర్వీసుల, స్టార్టప్ రంగాల‌లో 5ల‌క్ష‌ల‌కు పైగానే ఐటీ ఉద్యోగాలు : మోహన్‌దాస్ పాయ్‌

దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్‌ టి.వి.మోహన్‌దాస్ పాయ్‌ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు…

Read More

ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు … 30 వేల ఉద్యోగాల‌ను క‌ల్పించ‌నున్న ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన…

Read More