ప్లేస్టోర్ నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్

• ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్‌ మైక్రో…

Read More